సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నార్త్ అల్ బతినా వెళ్ళిన 15,000 మందికి పైగా వాలంటీర్లు
- October 08, 2021
మస్కట్: సుమారు 15,000 మంది వాలంటీర్లు, నార్త్ అల్ బతినాకి వెళ్ళి అక్కడ షహీన్ తుపాను కారణంగా నష్టపోయినవారికి సాయం చేసేందుకు, ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాయల్ ఆర్ముడ్ ఫోర్సెస్తో కలిసి ఈ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ అహ్మద్ అల్ రియామి చెప్పారు. నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా ప్రాంతాల్లో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. రోడ్లను పరిశుభ్రంగా వుంచడం, బాధితులకు ఆహారాన్ని అందించడం సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







