అక్టోబర్ 31 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా విధానం

- October 08, 2021 , by Maagulf
అక్టోబర్ 31 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనా విధానం

షార్జా: అక్టోబర్ 31 నుంచి ఎమిరేట్‌లోని ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులకు భౌతికంగా క్లాసులు జరుగుతాయని, ప్రత్యక్షంగా విద్యాలయాల్లో హాజరు వుండాలని షార్జా స్పష్టం చేసింది. వ్యక్తిగత అనారోగ్య సమస్యలున్నవారికి కొంత వెసులుబాటు కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com