యూనివర్సిటీ స్టూడెంట్లకు అధికారిక డ్రెస్

- October 08, 2021 , by Maagulf
యూనివర్సిటీ స్టూడెంట్లకు అధికారిక డ్రెస్

సౌదీ అరేబియా: యూనివర్సిటీల్లో వున్నప్పుడు, లెక్చర్స్‌లో పాల్గొంటున్నప్పుడు విద్యార్థులు సౌదీ అధికారిక డ్రెస్ ధరించేలా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు చర్యలు తీసుకోవాల్సిందిగా సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది.  ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com