హెల్త్ కేర్ విభాగంలో 1000కి పైగా పౌరులకు ఉద్యోగావకాశాల కల్పన
- October 14, 2021మస్కట్: 1 జనవరి 2021 నుంచి 30 సెప్టెంబర్ 2021 మధ్య మొత్తం 1036 మంది పౌరులకు హెల్త్ మినిస్ట్రీ హెల్త్ కేర్ రంగంలో ఉద్యోగాల కల్పన చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుల్తానేట్లోని పలు సెక్టార్లలో ఒమనైజేషన్ దిశగా కీలక చర్యలు ఫలవంతమవుతున్నాయి. పలు స్పెషలైజేషన్లలో 100 శాతం ఒమనైజేషన్ జరుగుతోంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..