దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్
- March 18, 2016
ఐసిసి వరల్డ్ కప్ టి-20 టోర్నమెంట్‌కు ముందు హాట్‌ఫేవరేట్‌గా నిలిచినప్పటికీ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఊహించని విధంగా ఓటమి పాలయిన టీమిండియాకు శనివారం ఇక్కడ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను ఢీకొనబోతోంది. సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య జరిగే అన్ని పోటీల్లాగానే ఈ మ్యాచ్ కూడా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వాస్తవానికి ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల రీత్యా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌కు మార్చారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







