'దండు'. సినిమా ఆడియో విడుదల
- March 18, 2016
సంజీవ్ దర్శకత్వంలో సాయికుమార్, నీరజ్ శ్యాం, నేహ సక్సేనా ప్రధాన పాత్రదారులుగా నిర్మించిన చిత్రం 'దండు'. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ ముఖ్య అతిథిగా హాజరై సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నటీనటులతోపాటు చిత్ర బృందం పాల్గొంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







