షహీన్ తుపాను ప్రభావంతో సఫా చెరువులోకి చేరుతున్న నీరు
- October 22, 2021మస్కట్: షహీన్ తుపాను ప్రభావం వల్ల సాఫా చెరువులోకి నీరు క్రమంగా వచ్చి చేరింది. అల్ దహిరాహ్ గవర్నరేటులోని అల్ సఫా ఇసుక చెరువుల్లో నీరు వచ్చి చేరిందని షిహాబ్ అల్ షందౌది అనే ఫొటోగ్రాఫర్ వెల్లడించారు. ఈ రకంగా సుల్తానేట్కి తుపాను మేలు చేసిందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు