1000 ఉద్యోగావకాశాల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- October 22, 2021మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వ యూనిట్లలో 1,000కి పైగా ఉద్యోగాల లభ్యత వున్నట్లు తెలుస్తోంది. సుల్తాన్ హైతం బిన్ టారిక్ సూచనల మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ 1114 ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి వివిధ విద్యార్హతలతో ప్రకటనలు విడుదల చేయనున్నారు. 587 వేకెంట్ వర్క్ కాంట్రాక్టులు మరియు రీప్లేస్మెంట్ అవకాశాలు, 241 రీప్లేస్మెంట్ ఉద్యోగాలు ఫైనాన్షియల్ డిగ్రీలతో, 286 వేకెంట్ ఉద్యోగాలు ఫైనాన్షియల్ డిగ్రీలతో భర్తీ చేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల