ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, తేలికపాటి వర్షం కురిసే అవకాశం

- October 22, 2021 , by Maagulf
ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, తేలికపాటి వర్షం కురిసే అవకాశం

యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమై వుంటుంది. అరేబియన్ గల్ఫ్ సముద్రాల్లో కొంత రఫ్ వాతావరణం కనిపిస్తుంది. గాలుల వేగం సాధారణం నుంచి ఓ మోస్తరుగా వుండొచ్చు. పగతి వేళల్లో ఈ గాలుల కారణంగా ధూళి, దుమ్ము ఎక్కువగా పైకి లేచి అసౌకర్యంగా వుండొచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com