భారత్ కరోనా అప్డేట్
- October 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ..గ్గుతూ వస్తున్నాయి.నిన్నటి రోజున భారీ తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగిపోయాయి.ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం...గత 24 గంటల్లో కొత్తగా 16,326 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో 666 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.
ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,73,728 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.ఇక మరో వైపు..దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా..ఇప్పటి వరకు 101.30 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.అలాగే నిన్న ఒక్క రోజే 59.84 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.16 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







