60 ఏళ్లకు పైబడిన ప్రవాస ఉద్యోగులపై బ్యాన్ ఎత్తివేయనున్న కువైట్
- October 25, 2021
కువైట్:వివాదస్పదంగా మారిన 60 ఏళ్లకు పై బడిన ప్రవాస ఉద్యోగులపై బ్యాన్ చట్టాన్ని ప్రభుత్వం సమీక్షించనుంది. ఎలాంటి డిగ్రీలు లేకుండా 60 ఏళ్లు దాటిన ప్రవాసులను తిరిగి పంపించాలని ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఆర్డర్ వేసింది. కానీ గత నెలలో ఇది చట్టవిరుద్దమని కువైట్ లీగల్ అడ్వైస్ అండ్ లెజిస్లేషన్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఇలాంటి చట్టం మంచిది కాదని సూచించిందని స్థానిక లోకల్ పేపర్ ఒకటి రిపోర్ట్ చేసింది. ఈ చట్టాన్ని వచ్చే వారం రోజుల్లో రద్దు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపింది. ప్రభుత్వం తెచ్చిన చట్టం కారణంగా గత ఆరు నెలల్లో దాదాపు 4 వేలకు పైగా ప్రవాస ఉద్యోగులు వారి జాబ్స్ పొగొట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!