ఐపీఎల్ లోకి రాబోతున్న రెండు కొత్త జట్లు
- October 25, 2021
దుబాయ్: ఐపీఎల్ లో ప్రస్తుతం 8 జట్లు మాత్రమే పోటీ పడుతుండగా.. ఆ టైటిల్ కు మరింత పోటీని పెంచేందుకు కొత్తగా రెండు కొత్త జట్లను తీసుకురానున్నట్లు బీసీసీఐ ఎప్పుడో ప్రకటించగా ఈరోజు ఆ రానున్న రెండు కొత్త జట్లు ఏవి? అనేది బీసీసీఐ ప్రకటించింది. ఈ కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ను నిర్వహించింది. అందులో ఐపీఎల్ లో కొత్త జట్లను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్‌నర్స్, ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేసాయి.
ఇక ఈ బిడ్డింగ్ లో అత్యధికంగా 7,090 కోట్లు వేసి ఒక్క జట్టును సొంతం చేసుకోగా… మరోవైపు అత్యధికంగా 5,600 కోట్లు బిడ్డింగ్ చేసిన సీవీసీ క్యాపిటల్స్ రెండవ జట్టును కైవసం చేసుకుంది. అయితే ఈ బిడ్డింగ్ లో గెలిచిన వారి కోసం బీసీసీఐ అహ్మదాబాద్, లక్నో, కటక్, ధర్మశాల, గౌహతి మరియు ఇండోర్ రూపంలో ఆరు కేంద్రాలను ఇచ్చింది. అందులో ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ను తీసుకోగా… సీవీసీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ ను ఎంపిక చేసుకుంది.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







