తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- December 29, 2025
తిరుమల: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ,మంత్రి అచ్చెన్నాయుడు, TV5 ఎండీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
సీఎంను శాలువాతో సత్కరించిన టీటీడీ చైర్మన్, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాల పై క్షణకాలం చర్చించారు.
రేవంత్ రెడ్డి రేపు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు.ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.భక్తుల భద్రత, దర్శన సౌలభ్యం కోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







