1,000 కొత్త డ్యామ్‌ల నిర్మాణానికి అధ్యయనం

- October 28, 2021 , by Maagulf
1,000 కొత్త డ్యామ్‌ల నిర్మాణానికి అధ్యయనం

సౌదీ:కొత్తగా 1,000 డ్యామ్‌లను నిర్మించడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం సంకల్పించింది. వివిధ ప్రాంతాలలో వీటి నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. కొత్తగా నిర్మించే 1,000 డ్యామ్ లతో కలిపి సౌదీలో మొత్తం డ్యామ్ ల సంఖ్య 1,564కి చేరుతుందని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రి చెప్పారు. కొత్తగా నిర్మించ తలపెట్టిన డ్యామ్‌లతో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 2.6 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతాయని మంత్రి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com