తెలంగాణలో కొత్త కరోనా వేరియంట్ కేసులు..!
- October 28, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా డెల్టా AY.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 48 ఏళ్ల ఓ వ్యక్తితో పాటు.. 22 ఏళ్ల యువతికి AY 4.2 నిర్ధా3రణ అయినట్లు తెలుస్తోంది. అయితే కొత్త వేరియంట్‌పై వైద్యాధికారులు గోప్యత పాటిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఏపీ, కర్నాటకతో సహా పలు రాష్ట్రాల్లో విస్తరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఈ వైరస్ 15శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్