499 దిర్హాముల టిక్కెట్ ధరతో కేరళకు ఎయిర్ అరేబియా అబుదాబీ ప్రయాణం

- October 29, 2021 , by Maagulf
499 దిర్హాముల టిక్కెట్ ధరతో కేరళకు ఎయిర్ అరేబియా అబుదాబీ ప్రయాణం

యూఏఈ: ఎయిర్ అరేబియా, వచ్చే నెల నుంచి 499 దిర్హాముల ప్రారంభ ధరతో పలు ఇండియన్ డెస్టినేషన్లకు విమానాల్ని నడపనుంది. కేరళలోని కోచి, కోజికోడ్ మరియు తిరువనంతపురం విమానాశ్రయాలకు నేరుగా విమానాల్ని నడపనున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com