నార్త్ అల్ బతినాలో వలసదారులకు వ్యాక్సినేషన్ ఈ కేంద్రంలో..

- October 29, 2021 , by Maagulf
నార్త్ అల్ బతినాలో వలసదారులకు వ్యాక్సినేషన్ ఈ కేంద్రంలో..

మస్కట్: సోహార్‌లోని మెడికల్ ఫిట్నెస్ సెంటర్ వద్ద వలసదారులకు ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనకా కోవిడ్ 19 వ్యాక్సిన్ వలసదారులకు 31 అక్టోబర్ నుంచి అందించనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (నార్త్ అల్ బతినా) వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ వ్యాక్సిన్ కేంద్రం అందుబాటులో వుంటుంది. తారాస్సుద్ యాప్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెసిడెన్స్ కార్డు కాపీ తమ వెంట తెచ్చుకోవాల్సి వుంటుంది. మొబైల్ నెంబర్ తప్పనిసరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com