అంతర్జాతీయ వాయేజ్ని నవంబర్‌లో ప్రారంభించనున్న షాబాబ్ ఒమన్ 2
- October 30, 2021మస్కట్: రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ వెస్సెల్ షాబాబ్ ఒమన్ 2, నవంబర్ 2న ఐదవ ఇంటర్నేషనల్ వాయేజ్ ‘ఒమన్ ఎ రెన్యూవ్డ్ అప్రోచ్’ పేరుతో ప్రారంభించనుంది. ఈ మేరకు షాబాబ్ ఒమన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించింది. జిసిసి దేశాల్లోని పలు పోర్టుల గుండా ఈ షాబాబ్ ఒమన్ 2 ప్రయాణించనుంది. ఎక్స్పో 2020 దుబాయ్‌లో ఒమన్ పెవిలియన్‌లోనూ పాల్గొననుంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు