మెనా స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2021 లో అబుధాబికి అగ్రస్థానం

- October 30, 2021 , by Maagulf
మెనా స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2021 లో అబుధాబికి అగ్రస్థానం

అబుధాబి: మెనా నగరాల్లో అబుధాబి అత్యున్నత స్థానాన్ని దక్కించుకుంది. సాంకేతికతను వినియోగించుకోవడం, నివాసితులకు క్వాలిటీ లైఫ్ అందించడం వంటి విషయాల్లో అబుధాబి మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మూడవ ఎడిషన్ వార్షిక ఐఎండి - ఎస్‌యుటిడి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో ఈ విషయం వెల్లడయ్యింది. అర్బన్ ఛాలెంజెస్‌ని సాంకేతికతతో ఎలా సమర్థవంతంగా అధిగమించాలన్నది ఈ ఇండెక్స్ ద్వారా వెల్లడవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com