అబుధాబి లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సున్నాకి చేరిన కోవిడ్ కేసులు
- November 02, 2021
అబుధాబి: అబుధాబి లోని ప్రైవేటు ఆసుపత్రులన్నీ కోవిడ్ 19 పేషెంట్ల విషయంలో సున్నా కేసులు నమోదు చేస్తున్నాయి. అబుధాబి లో హెల్త్ కేర్ రెగ్యులేటర్, అల్ రభా ఆసుపత్రిని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (కోవిడ్ 19 సహా) చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ముందు ముందు పూ్తిగా రభా ఆసుపత్రికి మాత్రమే కోవిడ్ 19 కేసులు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. అల్ రభా ఆసుపత్రిలో పడకల లభ్యత కూడా గణనీయంగా పెంచారు. తాజాగా షేక్ ఖలీఫా మెడికల్ సిటీ కూడా కోవిడ్ 19 కేసుల నుంచి విముక్తి పొందింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..