ఒమన్‌లో తొలి ఇండస్ట్రియల్ సాల్ట్ ఫ్యాక్టరీ

- November 03, 2021 , by Maagulf
ఒమన్‌లో తొలి ఇండస్ట్రియల్ సాల్ట్ ఫ్యాక్టరీ

మస్కట్: దుక్మ్ సాల్ట్ ఫ్యాక్టరీ, ఒమన్‌లో తొలిసారిగా రా మరియు ఇండస్ట్రియల్ సాల్ట్ తయారు చేయనుంది. అల్ వుస్టా గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ మహౌత్‌లో దుక్మ్ సాల్ట్ ఫ్యాక్టరీ, దేశంలోనే తొలిసారిగా ఈ ఘనతను సాధించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ రంగంలో కంపెనీలను నడుపుతోన్న సంస్థలకు రా మరియు ఇండస్ట్రియల్ ఉప్పుని ఈ ఫ్యాక్టరీ సరఫరా చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com