ఇకామాగా విజిట్ వీసా మార్పు: పుకార్లను ఖండించిన జవజాత్
- November 03, 2021
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), ఇకామా విషయమై వస్తున్న పుకార్లను ఖండించింది.ఫ్యామిలీ వీసాని రెసిడెన్సీ వీసా (ఇకామా)గా మార్పుకి సంబంధించి రకరకాల పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది జవజాత్. కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలో కొందరు జవజాత్ని ఈ విషయమై ప్రశ్నించగా, వారి ప్రశ్నలకు స్పందించింది జవజాత్. అలాంటి ఆలోచన ఏదీ లేదని జవజాత్ పేర్కొంది.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట