నేటి నుంచే అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ప్రారంభం
- November 05, 2021
మస్కట్: మస్కట్ మున్సిపల్ అధికారులు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ప్రభుత్వం నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తోంది. ఇందులో భాగంగా సిటీలోని ప్రముఖ అన్ నసీమ్ పబ్లిక్ పార్క్ ను నేటి నుంచి రీ ఓపెన్ చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా రోజుల నుంచి ఈ పార్క్ ను మూసివేశారు. మళ్లీ రీ ఓపెన్ చేస్తుండటంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్బుహ్, గుబ్ర లేక్ లను మాత్రం ఇప్పుడు రీ ఓపెన్ చేయటం లేదని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..