నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసుల అరెస్ట్
- November 05, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ చట్టాలను ఉల్లంఘించిన పలువురు ప్రవాసులను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) అధికారులు అరెస్ట్ చేశారు. నార్తర్న్ గవర్నరేట్ వద్ద ప్రవాసులు ఎక్కువగా గూమిగూడి ఉంటారు. దీంతో (LMRA) అధికారులు స్పెషల్ క్యాంపెయినింగ్ అండ్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చాలా మంది వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. రెసిడెన్షియల్ చట్టాన్ని కూడా ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ వాళ్ల స్వదేశానికి తిరిగి పంపిస్తామని అధికారులు చెప్పారు. ఇక నుంచి వారానికొకసారి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి