రష్యాలో భారీ భూకంపం

- March 20, 2016 , by Maagulf
రష్యాలో  భారీ భూకంపం

 రష్యాలోని నికోల్‌స్కోయ్‌ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటికు పరుగు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టాలేమీ జరగలేదని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com