ఉద్యోగ మేళాను 25 సంస్థలు నిర్వహిస్తున్నాయి...

- March 21, 2016 , by Maagulf
ఉద్యోగ మేళాను 25 సంస్థలు నిర్వహిస్తున్నాయి...

సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో ఉద్యోగ మేళాను జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఉద్యోగ మేళా జరగనుంది. ఉద్యోగ మేళాను 25 సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com