నవంబర్ 28, 29 పబ్లిక్ హాలి డే గా ప్రకటించిన ప్రభుత్వం
- November 09, 2021
మస్కట్: 51 నేషనల్ డే సందర్భంగా ప్రభుత్వం నవంబర్ 28, నవంబర్ 29 తేదీలను హాలిడే గా ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా మస్కట్ పాలకుడు మెజెస్టీ సుల్తాన్ హాయిథమ్ బిన్ తారిక్ తెలిపారు. ఆ రెండు రోజులు ప్రభుత్వ కార్యకాలాపాలు జరగవని తెలిపారు. ప్రైవేట్ సెక్టార్ సంస్థలు కూడా ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజులను వర్కర్స్ కు సెలవుగా ప్రకటించాలని కోరారు. వారికి కంపొజెటరీ ఆఫ్ ఇవ్వాలని లేబర్ మినిస్ట్రీ తెలిపింది. నేషనల్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఈ రెండు రోజులు హాలిడే ప్రకటించటం విశేషం.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!