ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
- November 09, 2021యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ఫైర్ ఫైటర్స్ అదుపులోకి తీసుకొచ్చారు. అల్ జజిరా అల్ హమ్రాలో ఈ ఘటన జరిగింది. రాత్రి 7.30 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందినట్లు రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ వెల్లడించారు. నాలుగు సివిల్ డిఫెన్స్ స్టేషన్ల నుంచి ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ-అబుదాబి బీటెక్ ప్రోగ్రామ్ల్లో అడ్మిషన్లు
- సౌదీ అరేబియాలో 50% తగ్గిన ట్రాఫిక్ ప్రమాద మరణాలు
- వారికి బయోమెట్రిక్ నుండి మినహాయింపు..!
- మహిళపై 1 మిలియన్ దిర్హామ్ల కోసం వ్యక్తి దావా..!
- ఒమన్ లో వివిధ కేసులో పలువురు అరెస్ట్
- సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? వెహికిల్ హిస్టరీ తెలుసుకోండిలా
- సోనియాతో రేవంత్ భేటి..
- ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం..ఈసారి ఎక్కడంటే..!
- కీరవాణి వ్యవహారం పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- కవితకు దొరకని ఊరట.. బెయిల్పై తీర్పు రిజర్వ్