సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ వాహనాలు: సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలుదారులకు వరం

- November 09, 2021 , by Maagulf
సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ వాహనాలు: సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలుదారులకు వరం

సౌదీ అరేబియా:కారు అనేది కొందరికి అవసరం, కొందరికి దర్పం. ఆటోమొబైల్ మార్కెట్ విషయానికొస్తే, అప్ అండ్ డౌన్స్ మామూలే. కాగా, కారు కొనుగోలుదారులకు వరంగా సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ విధానం మారింది. ఈ విధానం ద్వారా రిస్క్ తగ్గుతుంది సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలుదారులకు. కోవిడ్ 19 నేపథ్యంలో కొత్త వాహనాల కొనుగోలు తగ్గిందనీ, అదే సమయంలో సెకెండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్ళు పెరిగాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా కార్లలో హై ఎండ్ టెక్నాలజీ మరియు ఫీచర్స్ తక్కువ ధరలకే లభ్యమవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com