BAPS మందిర్ తొలి ‘సాక్రెడ్ స్టోన్స్’ ఏర్పాటు
- November 09, 2021
అబుధాబి: అబుధాబిలోని బిఎపిఎస్ హిందూ మందిర్ మరో నిర్మాణ పరమైన మైలు రాయిని అందుకుంది. ‘ప్రథమ్ శిలా స్థాపన్ సప్తాహ్’ నవంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యింది.నవంబర్ 16 వరకు ఇది కొనసాగుతుంది. పూజ్య బ్రహ్మ విహారి అలాగే సాధువులు 300 మందికి పైగా ప్రముఖులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో17 మంది శిల్పులు అత్యంత సుందరంగా శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి శిల్పానికీ ఓ ప్రత్యేకత వుండేలా రూపొందిస్తున్నారు. 2,000 మందికి పైగా శిల్పులు ఈ దేవాలయం కోసం పని చేస్తున్నారు. ఇండియా పెవిలియన్ వద్ద త్రీ రివర్స్ స్టోరీ ద్వారా బిఎపిఎస్ హిందూ మందిర్ వివరాల్ని దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రదర్శించారు.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం