టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ..
- November 09, 2021
టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు.న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. నవంబర్ 17, 2021 నుంచి భారత్ 3 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌తో ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.
టీ20 సిరీస్ షెడ్యూల్:
నవంబర్ 17న మొదటి టీ20 మ్యాచ్ జైపూర్
నవంబర్ 19న రెండో టీ20 మ్యాచ్ రాంచీ
నవంబర్ 21న మూడో టీ20 మ్యాచ్ కోల్కత్తా
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!