490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన భారతీయునికి అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిశ్కరణ

- March 21, 2016 , by Maagulf
490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన భారతీయునికి  అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిశ్కరణ

తన యజమానికి తెలియకుండా 490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన నేరంలో ఒక భారతీయునికి   క్రిమినల్ కోర్ట్  అయిదేళ్ళ  జైలుశిక్ష, జరిమానా, దెశ బహిష్కరణ దోహా నేర న్యాయస్థానం విధించింది. స్థానిక అరబిక్ రోజువారీ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం  నిందితుడు తన యజమాని ఆధీనంలో ఉన్న490 మొబైల్ ఫోన్లను అపహరించిన నేరంలో కోర్టు ఆ వ్యక్తిని దోషీగా  తేల్చింది. ఇందుకు  జరిమానా అదే మొత్తం 972,,323 ఖతర్ రియళ్ళను జరిమానాగా చెల్లించే విధంగా ఆదివారం ఆజ్ఞాపించినట్టు సమాచారం.  . ప్రతివాది తన యజమాని ఆధీనంలో 490 ఫోన్లు దొంగిలించి తన పని ప్రదేశంలో కంప్యూటర్ సిస్టమ్లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా ఫోన్లు దొంగిలించారు ని. అంతే లాలుండా  మొబైల్ అమ్మిన తప్పుడు సమాచారం మొబైల్ సెట్ల ధరపై ఉంచి విక్రయించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com