తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. తీరప్రాంతాల్లో అలజడి: వాతావరణ శాఖ

- November 10, 2021 , by Maagulf
తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. తీరప్రాంతాల్లో అలజడి: వాతావరణ శాఖ

మస్కట్: ఒమన్ లోని పలు ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు భారీగా తగ్గనున్నాయి. సుల్తానేట్‌లోని చాలా ప్రాంతాలలో నేడు, రేపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా Musandam Governorate లోని తీరప్రాంతాల్లో సముద్రపు అలలు సగటున రెండు మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయని హెచ్చరించింది. అలాగే  రేపు అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న తీరప్రాంతాల్లో సముద్రపు అలలు 1.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయని, తీరప్రాంతాల్లో నివసిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఒమన్ వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com