తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. తీరప్రాంతాల్లో అలజడి: వాతావరణ శాఖ
- November 10, 2021
మస్కట్: ఒమన్ లోని పలు ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు భారీగా తగ్గనున్నాయి. సుల్తానేట్లోని చాలా ప్రాంతాలలో నేడు, రేపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా Musandam Governorate లోని తీరప్రాంతాల్లో సముద్రపు అలలు సగటున రెండు మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయని హెచ్చరించింది. అలాగే రేపు అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న తీరప్రాంతాల్లో సముద్రపు అలలు 1.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయని, తీరప్రాంతాల్లో నివసిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఒమన్ వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం