ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి శుభవార్త...
- November 11, 2021న్యూ ఢిల్లీ: ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ప్రభుత్వ స్కీమ్స్ మొదలు ఎన్నో విధాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది. కొత్త సేవలు తాజాగా అందుబాటు లోకి రావడం జరిగింది. ఆధార్ కార్డు ఉన్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఆధార్ వెరిఫికేషన్ ని చేయించుకోవాలంటే ఆఫ్‌లైన్ లో కూడా డిజిటల్ సైన్డ్ డాక్యుమెంట్ షేరింగ్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. అయితే దీనిలో ఆఖరి నాలుగు డిజిట్స్ మాత్రమే కనపడతాయి. అలానే మీ పేరు, మీ వివరాలు కూడా ఉంటాయి.
ఇది ఇలా ఉంటే ఇకేవైసీ ప్రక్రియకు ఆఫ్‌లైన్‌లో ఆధార్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేయాలో కేంద్రం తెలిపింది. అలానే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు వెరిఫికేషన్‌కు సంబంధించి కొత్త కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు వస్తూనే వున్నాయి.
కేవలం ఆన్లైన్ వెరిఫికేషన్ మాత్రమే కాకుండా చాలా వెరిఫికేషన్ ప్రక్రియలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్, ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇకేవైసీ వెరిఫికేషన్, ఇఆధార్ వెరిఫికేషన్, ఆఫ్‌లైన్ పేపర్ బేస్డ్ వెరిఫికేషన్ లాంటి వెరిఫికేషన్ ప్రక్రియలను కూడా తీసుకు వచ్చింది. బయోమెట్రిక్, ఓటీపీ వెరిఫికేషన్స్ వంటివి కూడా తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు