రాన్సమ్వేర్: ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన కువైట్
- November 11, 2021
కువైట్: సౌబర్ దాడులకు పాల్పడుతున్నాడనే అనుమానం మీద ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటర్స్ ఇప్పటిదాకా ఏడుగురు వ్యక్తుల్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అరెస్ట్ చేశారు. అర మిలియన్ యూరోల ఫ్రాడ్ (సైబర్ దాడుల ద్వారా) కేసులో ఈ అరెస్టులు జరుగుతున్నాయి. రొమేనియాలో ఇద్దరు వ్యక్తుల్ని గత గురువారం అరెస్టు చేశారు. కువైట్లో ఒకర్ని అరెస్టు చేశారు. సౌత్ కొరియాలో ముగ్గురు, పోలాండ్లో ఒకరు అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









