పోస్టల్ పార్శిల్‌లో దాచిన గంజాయి స్వాధీనం

- November 13, 2021 , by Maagulf
పోస్టల్ పార్శిల్‌లో దాచిన గంజాయి స్వాధీనం

ఒమన్: గంజాయ్ స్మగ్లింగ్ ను ఒమన్ కస్టమ్ అధికారులు అడ్డుకున్నారు. పోస్టల్ పార్శిల్‌లో దాచి గంజాయిని తరలిస్తుండగా ఒమన్ కస్టమ్స్ అధికారులు డ్రగ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్  సహకారంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. "సెంట్రల్ పోస్ట్ కస్టమ్స్ ఒక పోస్టల్ పార్శిల్‌లో దాచిన గంజాయిని అక్రమంగా తరలించడాన్ని అడ్డుకుంది. డ్రగ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారు." అని ఓమన్ కస్టమ్స్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com