యాత్రీకులు విజిట్ పర్మిట్లకు ఇకపై ఆప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
- November 13, 2021
రియాద్: రియాద్: యాత్రీకులు ఉమ్రమా మరియు గ్రాండ్ మసీదు వద్ద అలాగే ప్రొఫెట్ మసీదు సందర్శన, ప్రార్థనల కోసం అనుమతుల్ని పొందేందుకు యాత్రీకులు ఈత్మర్నా, తవకల్నా యాప్స్ వినియోగించేందుకు వీలుగా కొత్త సర్వీసుని అందుబాటులోకి తెచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా. సౌదీ ‘కుద్దుమ్’ వేదికపై రిజిస్టర్ చేసుకున్న తర్వాత పైన పేర్కొన్న యాప్స్ ద్వారా మరింత మెరుగైన సేవల్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









