దుబాయ్ ఎక్స్ పో-2020 కి విశేష స్పందన...
- November 16, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 కి విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి లక్షలాదిగా విజిటర్స్ ఇక్కడకు తరలి వస్తున్నారు. ప్రపంచ దేశాల పెవిలియన్లతో ఇదో మిని వరల్డ్ ను తలపిస్తోంది. భిన్న సంస్కృతులు, రకరకాల ఫుడ్స్, వివిధ దేశాల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండటంతో దుబాయ్ ఎక్స్ పో కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనిపిస్తోంది. కేవలం ఆరు వారాల్లోనే 35 లక్షల మందికి పైగా ఈ ఎక్స్ పో సందర్శించటం విశేషం. మరో నాలుగున్నర నెలల పాటు ఎక్స్ పో కొనసాగనుంది. ఎక్స్ పో పూర్తయ్యే నాటికి దాదాపు 2 కోట్ల మంది విజిటర్స్ సందర్శించారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్