యూఏఈ లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్
- November 16, 2021
యూఏఈ: యూఏఈ వెదర్ కండిషన్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల టెంపరేచర్ పెరిగింది. చాలా ప్రాంతాల్లో 33 సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రత నమోదైంది. దుబాయ్, అబుదాబి లో మాత్రం టెంపరేచర్ లు తక్కువగా నమోదయ్యాయి. దుబాయ్ లో 31 డిగ్రీలు కాగా..అబుదాబి లో 30 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డైంది. కొన్ని రోజుల పాటు టెంపరేచర్లు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. స్వల్పంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఇక సోమవారం దక్షిణ ఇరాక్ లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఐతే యూఏఈ పై ఈ ప్రభావం ఏమీ లేదని వెదర్ డిపార్ట్ మెంట్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..