క్యాషియర్ లేకుండా తొలి స్టోర్‌ని ప్రారంభించిన అడ్నాక్
- November 22, 2021
యూఏఈ: యూఏఈ ఫ్యూయల్ కన్వీన్స్ రిటెయిలర్ అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్, అబుదాబీలో న్యూ జనరేషన్ స్టోర్ ప్రారంభించింది. క్యాషియర్ లేకుండా ఈ స్టోర్ పని చేస్తుంది. కాగా, మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లో తొలిసారిగా క్యాషియర్ లెస్ స్టోరుని మజిద్ అల్ ఫుత్తైమ్ ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్‌లో ఇదే తొలి క్యాషియర్ లేకుండా నడుస్తోన్న స్టోర్. కాగా, అడ్నాక్ మొత్తం 459 రిటెయిల్ ఫ్యూయల్ స్టోర్లను, 342 కన్వీన్స్ స్టోర్లను నిర్వహిస్తోంది. బ్యాంకు కార్డు, ఎమిరేట్స్ ఐడీ ద్వారా లేదా క్యూ ఆర్ కోడ్ విధానంలో ఈ స్మార్ట్ స్టోర్లను వినియోగించవచ్చు. వినియోగదారులకు పేమెంట్ స్లిప్ అందుతుంది. స్టోర్‌లోని ప్రతి షెల్ఫ్ స్మార్ట్ విధానంలో రూపొందబడింది. డిజిటల్ విధానంలో అన్ని వివరాలూ డిస్ప్లే అవుతుంటాయి.
--నవీన్.వై(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం