బీచ్ వద్ద క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించిన మస్కట్ మునిసిపాలిటీ
- November 23, 2021మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్ ఛారిటీ టీమ్ సాయంతో క్లీన్ అప్ క్యాంపెయిన్ని అల్ బుస్తాన్ బీచ్ వద్ద చేపట్టింది. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాలంటీర్ల సాయంతో మస్కట్ గవర్నరేట్, మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్ ఛారిటీ టీమ్‌తో కలిసి ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. సివిల్ సొసైటీ తన వంతు బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..