వాహనాల్ని అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు నిబంధనలు
- November 23, 2021
యూఏఈ: అబుదాబీ అథారిటీస్, వాహనాల్ని అద్దె ప్రాతిపదికన ఒక గంట నుంచి అత్యధికంగా ఆరు గంటల వరకు వినియోగించుకునే విషయమై స్పష్టమైన నిబంధనల్ని పొందుపరిచారు. ఈ విధానం ద్వారా వినియోగదారులు తాము వున్న చోటనే కారుని అద్దె ప్రాతిపదికన పొంది, దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అయితే, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ నుంచి అనుమతి పొందాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ నుంచి కూడా అనుమతి పొందాలి. ఆథరైజ్డ్ ప్రాంతాల్లో మాత్రమే వీటిని వినియోగించాలి. రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుడే వాహనాన్ని నడపాలి. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించడానికి ఈ స్మార్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల్ని వినియోగదారులకు ఈ విధానం అందిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..