15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీ జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు
- November 23, 2021
కువైట్: ఇన్వెస్టర్లు మరియు వ్యాపారవేత్తల కోసం 15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీని జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు మరియు కమర్షియల్ ప్రాజెక్టుల యజమానులు, ఎంపిక చేసిన బిజినెస్ యూనిట్స్ సీఈవోలకు ఈ అవకాశం కల్పిస్తారు. రెసిడెన్సీ విధానం, వర్క్ పర్మిట్స్కిసంబంధించి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతోంది. ఎవరైతే వలసదారులు కువైట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారో అలాంటివారికి 15 ఏళ్ళపాటు స్టేట్ గ్యారంటీతో రెసిడెన్సీ కల్పించేందుకు ఈ కొత్త విధానం ద్వారా అవకాశం కలుగుతుంది. తద్వారా దేశంలో పెట్టబడులు పెరుగుతాయి. ఆర్థికంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..