లైసెన్సు లేని కార్యకలాపాలు: వలసదారులు అరెస్టు
- November 25, 2021మస్కట్: దోఫార్ గవర్నరేట్‌లో లైసెన్సు లేని కార్యకలాపాలు కొనసాగిస్తున్న వలసదారుల్ని అరెస్టు చేశారు. సివిల్ ఇన్స్పెక్షన్ టీమ్ అలాగే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు రాయల్ ఒమన్ పోలీస్ సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.అల్ సాదా ప్రాంతంలో ఈ వలసదారులు, దుస్తుల్ని ఉతికి ఐరన్ చేస్తుంటారు. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు