2021 మూడో త్రైమాసికంలో నాన్ ఆయిల్ ఎగుమతుల్లో వృద్ధి
- November 25, 2021సౌదీ అరేబియా: సౌదీ అరేబియా రీ-ఎక్స్పోర్ట్స్(తిరిగి ఎగుమతులు) సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిని అందుకున్నాయి.వీటి విలువ 5.6 బిలియన్ సౌదీ రియాల్స్.ఆగస్టు నెలలో నమోదైన 2.7 బిలియన్ సౌదీ రియాల్స్ కంటే రెండింతలు ఎక్కువ సెప్టెంబర్ నెలలో నమోదైంది.ఈ కారణంగా సౌదీ అరేబియా మొత్తం చమురేతర ఎగుమతులు 38.2 శాతం పెరగడానికి కారణమైంది. రీ-ఎక్స్పోర్ట్స్ మినహాయిస్తే, చమురేతర ఎగుమతులు 23.9 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ