స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించేలా మేడ్ ఇన్ ఒమన్ ప్రారంభం
- November 25, 2021మస్కట్: ఒమన్ ఉత్పత్తులకు మద్దతుగా మేడ్ ఇన్ ఒమన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీస్ పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మరియు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, డెవలప్మెంట్ అధారిటీ అలాగే పలు కమర్షియల్ కేంద్రాల సహకారంతో ఈ క్యాంపయిన్ ప్రారంభించారు. ఒమనీ తయారీదారులకు వ్యాపార పరంగా మెరుగైన అవకాశాల్ని కల్పించడం వాటికి ప్రోత్సాహకాలు అందించడం, ప్రచారం కల్పించడం ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం