యూఏఈ: పార్కింగ్ ఫీజులు, జరిమానాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపుకు కొత్త యాప్

- November 25, 2021 , by Maagulf
యూఏఈ: పార్కింగ్ ఫీజులు, జరిమానాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపుకు కొత్త యాప్

యూఏఈ: షార్జా వాసులు తమ బిల్లులు చెల్లింపు అలాగే టాక్సీల బుకింగ్ అలాగే సోషల్ సపోర్ట్ సర్వీసులు పొందడానికి యాప్ వినియోగిస్తే సరిపోతుంది.'డిజిటల్ షార్జా'(Digital Sharjah) పేరుతో రూపొందించిన ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. బిల్లులు, ఫీజులూ ఈ యాప్ ద్వారా చెల్లించవచ్చు. 41 సేవలు ఏడు విభాగాల్లో ఈ యాప్ అందిస్తుంది. వ్యాపారాలు, రవాణా, యుటిలిటీస్, సోషల్ సర్వీసెస్, జనరల్ రియల్ ఎస్టేట్ మరియు సెక్యూరిటీ విభాగాలు ఇందులో ఉన్నాయ్. మరిన్ని సర్వీసులు ఈ యాప్‌లో అదనంగా చేర్చబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com