యూఏఈ: పార్కింగ్ ఫీజులు, జరిమానాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపుకు కొత్త యాప్
- November 25, 2021
యూఏఈ: షార్జా వాసులు తమ బిల్లులు చెల్లింపు అలాగే టాక్సీల బుకింగ్ అలాగే సోషల్ సపోర్ట్ సర్వీసులు పొందడానికి యాప్ వినియోగిస్తే సరిపోతుంది.'డిజిటల్ షార్జా'(Digital Sharjah) పేరుతో రూపొందించిన ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. బిల్లులు, ఫీజులూ ఈ యాప్ ద్వారా చెల్లించవచ్చు. 41 సేవలు ఏడు విభాగాల్లో ఈ యాప్ అందిస్తుంది. వ్యాపారాలు, రవాణా, యుటిలిటీస్, సోషల్ సర్వీసెస్, జనరల్ రియల్ ఎస్టేట్ మరియు సెక్యూరిటీ విభాగాలు ఇందులో ఉన్నాయ్. మరిన్ని సర్వీసులు ఈ యాప్లో అదనంగా చేర్చబడతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..