వైద్య తనిఖీలు కొనసాగిస్తున్న సౌదీ మునిసిపాలిటీలు
- November 25, 2021దమ్మామ్: సౌదీ అరేబియాలో మునిసిపాలిటీలు కోవిడ్ 19 హెల్త్ మరియు సేఫ్టీ మెజర్స్ విషయమై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈస్టర్న్ ప్రావిన్స్ ఒక్క రోజులో 1288 తనిఖీల్ని నిర్వహించింది. ఈ సందర్భంగా 84 ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి.అన్ని కమర్షియల్ ఫెసిలిటీస్ తప్పనిసరిగా కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాఠించాలని అధికారులు స్పష్టం చేశారు. 940 కాల్ సెంటర్ ద్వారా ఎవరైనా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు